మహేష్ ఓకే, మరి ప్రభాస్ ఏంటి దీపికా…?
ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించాలని కోరుకునే వారు. సౌత్ మార్కెట్ పరిధి తక్కువ ఉండటంతో పాటు, స్థానిక భాషలకే పరిమితం అవ్వడం వల్ల బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడి సినిమాల పట్ల ఆసక్తి చూపించే వారు కాదు. కానీ గత పదేళ్ల కాలంగా బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన చాలా మంది హీరోయిన్స్ కి మన హీరోలు అంటే చాలా అభిమానం. ఆలియా భట్ నుంచి మొదలుకుని కృతి […]