మన స్టార్ కి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత
బాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వేదికలపై తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వేడుకలు మరియు అవార్డు వేడుకలు జరుగుతున్న సమయంలో ఇండియన్ సినీ సెలబ్రెటీలకు కచ్చితంగా ఆహ్వానం దక్కుతుంది. ఆస్కార్ వంటి అత్యున్నత పురష్కారం యొక్క వేడుకలో కూడా ఇండియన్ సెలబ్రెటీలకు ఎంట్రీ లభిస్తుంది. ఇలాంటి సమయంలో మరో అంతర్జాతీయ స్థాయి వేదికపై మన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కు సందడి చేసే అవకాశం దక్కింది. ప్రపంచ […]