దీపికా పదుకొణే తగ్గడానికి..తగ్గక పోవడానికి ఛాన్సెస్ ఇలా!
పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’ ఎట్టకేలకు రిలీజ్ కి ఫిక్సైన సంగతి తెలిసిందే. జూన్ 27న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్దమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ప్రచారం కూడా అదే ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత వరకూ సినిమాలో నటించిన వారంతా ప్రచారానికి హాజరయ్యేలా అన్ని […]