సూపర్ స్టార్ సరసన దీపికపదుకొణే!
సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ‘జైభీమ్’ దర్శకుడు టి.జె.జ్ఞాన్ వేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘జైలర్’ షూటింగ్ పూర్తిచేసిన రజనీ త్వరలోనే ఈ సినిమా షూట్ లో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తుది దశ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో హీరోయిన్ ఎంపికపై కొన్ని రోజులుగా తర్జన భర్జన నడుస్తోంది. హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేయాలి? […]