‘పుష్ప-2’ను కొట్టిన ‘దేవర-1’

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర-పార్ట్ 1’ ఒకటి. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతకంతకూ ఆ అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. ఐతే ఈ మధ్యే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా.. అది కొంచెం హైప్‌ను తగ్గించినట్లు అనిపించింది. ‘ఆచార్య’ సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్, కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశ చెందారు. ఐతే రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన […]