దేవర సెకండ్ సింగిల్.. నాగవంశీ ప్లానేంటో ఈసారి?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అంతా వెయిట్ చేస్తున్నారు. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తారక్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ రోల్ […]