ధనుష్ కోసం పవన్ వస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. తనకి భాగా సన్నిహితంగా ఉన్నవారు పిలిస్తే తన షెడ్యూల్ చూసుకొని వెళ్తూ ఉంటాడు. మెగాస్టార్ సినిమాలకి కూడా పవన్ కళ్యాణ్ రాడు. గతంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రీరిలేజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సమయంలో కాస్తా రాజకీయ విమర్శలు చేయడంతో అవి కాస్తా వైరల్ […]