25 ఏళ్ల పాటు భర్తని ప్రశ్నించని ఒకే ఒక్క భార్య!
బాలీవుడ్ లో నెటి జనరేషన్ వివాహ కల్చర్ ఎలా కొనసాగుతుందో? తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఏడాది కాలంలో ఏదో కారణాలతో విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహం కూడా అక్కడో ప్రెండ్ షిప్ లా మారింది. స్నేహంలో చిన్న పాటి మనస్పర్దలొస్తే ఎలా దూరమవుతారో? మ్యారేజ్ అనే వ్యవస్థ లోనూ అదే కనిపిస్తుంది. ఇంకా స్నేహంలోనైనా కొనసాగించడానికి ఆలోచిస్తారేమో గానీ, లవ్ బ్రేకప్…వివాహాన్ని బ్రేకప్ చేసుకోవడానికి మాత్రం ఎంత మాత్రం ఆలోచించరు. అక్కడ పెళ్లిళ్లు అలాగే […]