దిల్ రాజు సెట్ చేస్తున్న మరో క్రేజీ కాంబో
రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో దిల్ రాజు ముందుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ ను కూడా ఆయనే ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబోలో దర్శకుడు మరెవరో కాదు.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్. ‘ఫ్యామిలీస్టార్’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఏ సినిమా వస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో చాలా కాలంగా […]