రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో దిల్ రాజు రియల్ లవ్ స్టోరీ
నిర్మాత అనే పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజుకున్న ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత పాత్రను పర్ ఫెక్టుగా పోషించే దిల్ రాజు లెక్కలే వేరుగా ఉంటాయని చెబుతారు. నరాలు తెగిపోయేంత టెన్షన్ లోనూ ఆ విషయాన్ని ముఖం మీద కనిపించకుండా చేయటంతో పాటు.. కూల్ గా వరుస పెట్టి సినిమాల్ని నిర్మించే అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తాజాగా సంక్రాంతికి తమిళ స్టార్ […]