వన్ అండ్ ఓన్లీ వ‌న్ అత‌నే!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో నిర్మాత దిల్ రాజు స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అగ్ర నిర్మాత‌ల్లో ఆయ‌న ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నిర్మాత ఆయ‌న‌. డిస్ట్రిబ్యూట‌ర్ గా కెరీర్ ప్రారంభిం చి అంచ‌లెంచులుగా నిర్మాత‌గా ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయ‌కం. నిర్మాత‌గా ఆయ‌న సేఫ్ జోన్ లో ఉన్నా! ఇప్ప‌టికీ సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో కొన‌సాగుతున్నారు. సినిమా న‌చ్చితే కొనేసి సొంతంగా రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు రిస్క్ సైతం ర‌స్క్ […]