దిశాకు సీకే .. ఇషాకు పెపే.. బావుంది వరుస!

తెలుగమ్మాయ్ ఇషారెబ్బా పరిచయం అవసరం లేదు. మోడల్ కం నటిగా అందాల రాణిగా సుపరిచితమైన ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇషారెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఇషా రెబ్బా వరుసగా బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. ఇక సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా తన ప్రతిభకు తగ్గ పాత్రలల్లో ఛాన్సులందుకుని వండర్స్ చేయాలనుకున్నా వీలు పడడం […]

నువ్వెందుకు వచ్చావ్‌ వార్నర్‌ అన్నః ఈషారెబ్బా

నిన్న ఐపీఎల్ లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ల మద్య జరిగిన మ్యాచ్‌ టై అయ్యింది. సూపర్‌ ఓవర్‌ లో ఫలితాన్ని ఖరారు చేయడం జరిగింది. సూపర్‌ ఓవర్‌ కూడా రసవత్తరంగా సాగింది. సూపర్‌ ఓవర్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కు వార్నర్‌ మరియు విలియమ్‌సన్‌ లు బ్యాటింగ్‌ చేశారు. వార్నర్‌ అసలే సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేదు. మళ్లీ సూపర్‌ ఓవర్‌ లో బ్యాటింగ్‌ చేసేందుకు రావడం ఏంటీ […]

మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ ను పట్టేసిన ఈషా రెబ్బా

తెలుగు భామ ఈషా రెబ్బా అడపాదడపా అవకాశాలను సంపాదించుకుంటూ ముందుకెళుతోంది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను సంపాదించుకుంటోంది ఈ భామ. లేటెస్ట్ గా పిట్ట కథలు అనే ఆంథోలోజి మూవీలో కీలక పాత్రలో నటించింది ఈషా. అలాగే పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈషా ఒక ఆసక్తికర ఆఫర్ ను సంపాదించుకుంది. గోపీచంద్, మారుతి కాంబినేషన్ లో పక్కా […]