అమ్మాయిలకు కోరికలు ఉంటే తప్పేంటి : ఎస్తర్
హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు దక్కించుకున్న ఎస్తర్ ఆ మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రముఖ సింగర్ తో పెళ్లి.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విడాకులు. ఇలా జీవితంలో ఒడిదుడుకుల కారణంగా కొన్నాళ్ల పాటు పాక్షికంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్ళీ 69 సంస్కార్ కాలనీ అనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 18 వ తారీఖున ఈ సినిమా థియేటర్లు ద్వారా […]
Actress Esther Takes Divorce from Husband
Actress Esther is better known for her role opposite Sunil in ‘Bheemavaram Bullodu’ has ended her marriage. She took a divorce from her husband Noel. The couple got married in January 2019 but filed divorce after six months of togetherness. The 27-year-old actress has acted in Telugu films like “Garam” and “Jaya Jaya Janaki Nayaka” […]