మీమ్స్​తో కథ.. నితిన్​ ఎక్స్​ట్రా వర్కౌట్ అవుద్దా!

ఓ కథ పుట్టడం అంత సులువు కాదు. అయితే పుట్టిన ప్రతీ కథకు తప్పకుండా ఏదో ఒక మూలం ఉంటుంది. అది నిజ జీవితంలో జరిగిన సంఘటన లేదా ఏదైనా ఊహాతీతం అయినా ఉండొచ్చు.దాన్నే కథగా తీర్చిదిద్ది సినిమాగా మారుస్తుంటారు దర్శకరచయితలు. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకరచయితలు మీమ్స్ మీద పడబోతున్నారని అర్థమవుతోంది. తాజాగా దర్శకుడు వక్కంతం వంశీ దీనికి నాంది పలికారు. ఆయన తెరకెక్కిస్తున్న ఎక్స్​ట్రా ఆర్డినరీ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో బాహుబలి […]