విడాకులకు సిద్దమైన స్టార్‌ కపుల్‌

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీ కపుల్‌ విడాకుల గురించి తెగ వార్తలు వింటూ ఉన్నాం. బాలీవుడ్ కు చెందిన స్టార్ కపుల్‌ మొదలుకుని టాలీవుడ్‌.. కోలీవుడ్‌ కపుల్ వరకు ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. మరి కొందరు విడాకులకు రెడీ అవుతున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్తగా బాలీవుడ్ స్టార్‌ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌ విడాకులకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ తనయుడు అయిన ఫర్దీన్‌ ఖాన్ 2005 సంవత్సరం లో లెజెండ్రీ […]