తండ్రి కొడుకులతో నటించిన నెరజానలు

తండ్రి.. కొడుకు ఇద్దరితో నటించే అరుదైన అవకాశం కథానాయికలకు దక్కితే …? అది నిజంగానే అరుదైన ఫీట్.. టాలీవుడ్ లో అలాంటి అవకాశాలు దక్కించుకున్న భామలున్నారా? అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నాఆర్ సరసన కథానాయికగా నటించారు. ఆ తర్వాత అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగార్జున సినిమాలోనూ నాయికగా నటించి ఆశ్చర్యపరిచారు. తండ్రి కొడుకులతో అవకాశం అందుకున్న ఏకైక నాయికగా..శ్రీదేవి పేరు అప్పట్లో మార్మోగింది. ఇలాంటి అవకాశం ఆ తర్వాత పలువురు భామలకు వచ్చింది. ఈ తరంలోనూ తండ్రి […]