మహిళ దినోత్సవం స్పెషల్.. ఈ హీరోయిన్స్ చాలా స్పెషల్
ప్రపంచం నలుమూలల కూడా మహిళలను చిన్నచూపు చూడటం గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. శారీరక శ్రమ విషయంలో.. మానసిక స్థైరం విషయంలో మహిళల కంటే పురుషులు చాలా మెరుగ్గా ఉంటారు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. కానీ కొందరు హీరోయిన్స్ తాము హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. మానసికంగా.. శారీరకంగా తాము హీరోలకు సమానం అని నిరూపించారు. ఎంతో మంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోల […]