గాలి సంపత్: మొత్తం అనిల్ రావిపూడి డామినేషన్ అంటున్నారే!
చేసిన ఐదు సినిమాలతో అనిల్ రావిపూడి టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. తన లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో టాప్ దర్శకుల ప్లేస్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఎఫ్ 3 సినిమాను పట్టాలపైకి ఎక్కిస్తోన్న అనిల్ రావిపూడి ఒక చిన్న సినిమాను కూడా సపోర్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం గాలి సంపత్. అనిల్ రావిపూడి స్నేహితుడు ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండమే కాకుండా కథ కూడా అందిస్తున్నాడు. […]