బిగ్ బాస్ 8 : డేంజర్ జోన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సీజన్ 8 లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ గా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. ఐతే ఈసారి కొత్తగా ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారినే వైల్డ్ కార్డ్ గా పంపించారు. ఐతే మొదటి వారమే వైల్డ్ కార్డ్స్ లో మెహబూబ్, గంగవ్వ నామినేట్ అవ్వగా ఆ ఇద్దరు సేఫ్ […]