పాలిటిక్స్ పాట ఎత్తుకున్న గీతూ.. ఆ పార్టీ అయితే పక్కా అంటోంది!

సోషల్ మీడియాతో పాపులర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ 6లో కూడా పాల్గొంది. అయితే ఆమె జబర్దస్త్‌లో పలు ఎపిసోడ్స్‌లోనూ నవ్వించింది. కాగా, ఆమె బిగ్‌బాస్‌లో తనదైన గేమ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇక బిగ్ బాస్ నుంచి ఆమెను సడెన్‌గా ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, ఇప్పుడు పలు షోలలో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గీతూ […]