ఘంటసాల మరణంపై కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు!
గాన గాంధర్వుడు ఘంటసాల గురించి చెప్పేదేముంది. తెలుగు పాటను తేనెతో అభిషేకించిన గాయకుడు. ఎన్నో వేల పాటలు ఆయన స్వరం నుంచి జాలువారాయి. గాత్రంతో పాటకే ప్రాణం పోసిన ఓ లెజెండ్. గంటలసాకు ముందు..తర్వాత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ లెజెండరీ కుటుంబం నుంచి అటుపై ఇండస్ట్రీలో ఎవరూ కొనసాగలేదు. గంటసాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని గాయకులుగా ఎదిగింది లేదు. తాజాగా గంటసాల గురించి ఆయన చిన్న కుమార్తె సుగుణ కొన్ని ఆసక్తిర విషయాలు […]