గుణశేఖర్ టీమ్ లో టెన్షన్ మొదలైందా?
సమంత హీరోయిన్ గా నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యశోద’. సరోగసీ మాఫియా నేపథ్యంలో సాగే మెడికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ […]