స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం!
స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం జరిగింది. టాలీవుడ్ లో విభిన్నమైన భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్. ప్రశాంత్ నటించిన ‘లాఠీ’ సినిమాతో దర్శకుడిగా తన విభిన్నమైన పంథాకు శ్రీకారం చుట్టిన గుణశేఖర్ ఆ తరువాత భారీ సెట్ లతో నిర్మించే క్రేజీ ప్రాజెక్ట్ లకు కేయాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇండస్ట్రీ హిట్ లు బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కాకతీయ పట్టపురాణి రుద్రమదేవి […]