పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాన్సిక డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన బిజినెస్ పార్ట్ నర్ సోహైల్ తోనే ఆమె పెళ్లి జరుగబోతుంది. రీసెంట్ గా తన మ్యారేజ్ గురించి ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హాన్సిక ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. సోమవారం నుంచి మొదలైన హాన్సిక పెళ్లి వేడుకలో భాగంగా అమ్మడు కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా హాన్సిక రెడ్ కలర్ […]