ప్రియుడి వల్ల ఎనిమిదేళ్లు లాకైన హన్సిక లైఫ్?

హన్సిక మోత్వాని పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దుబాయ్ కి చెందిన బిజినెస్ పార్టనర్ అయిన తన స్నేహితుడు సోహైల్ ని హన్సిక పెళ్లాడింది. మాజీ ప్రియుడు STR సింబుతో తన సంబంధం బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ప్రేమను కనుగొనడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పింది. ఆమె రాజస్థాన్ లో గతేడాది సోహెల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయిన హన్సిక […]