క్రైమ్ కథలో హరీష్ శంకర్ కమర్షియల్ లెక్కలు
మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యకాలంలో పెద్దగా రీమేక్ కథలను టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ తో మళ్ళీ అతను బాలీవుడ్ క్రైమ్ కథను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 2018 లో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్రైమ్ కథలో హరీష్ శంకర్ తన మార్క్ కు తగ్గట్టుగా పలు కమర్షియల్ అంశాలను కూడా హైలెట్ […]