హేమ కమిటీ స్పూర్తితో అక్కడ ఎటాకింగ్ మొదలైందా?
జస్టిస్ హేమ కమిటీ స్పూర్తితో కోలీవుడ్ లో కూడా నడిగర్ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి సీనియర్ నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమితు లయ్యారు. అయితే కమిటీ నియమించి నెల రోజులు కూడా గడవక ముందే ఫిర్యాదుల పరంపర మొదలైనట్లు తాజాగా ఓ మీడియా సమావేశంలో రోహిణి వెల్లడించారు. దీనికి సంబంధించి ఒకరిపై చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకీ ఎవరిపై ఆ […]