జూన్ అంతా విరామంలోనే శర్వానంద్!

యంగ్ హీరో శర్వానంద్ వివాహం జూన్ 3 నిశ్చయించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని జైపూర్ అందుకు వేదిక అయింది. రెండు రోజుల పాటు ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్..మరుసటి రోజున పెళ్లికొడుకు ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుక నిరాడంబరంగా జరుగుతోంది. కేవలం హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యులు- ముఖ్యమైన స్నేహితులు- కొంత మంది సినీ ప్రముఖుల హాజరవుతారని తెలుస్తోంది. శర్వానంద్ కి క్లోజ్ గా ఉండే రామ్ చరణ్-రానా ఈవేడుకకు […]