భారతీయుడు 2: 100 రెట్లు అవినీతి పెరిగితే 10 రెట్లు చూపిస్తే ఎలా?

విశ్వనటుడు కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన `భారతీయుడు` (ఇండియన్) ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అవినీతి ప్రపంచంపై సేనాపతి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు శంకర్. నాటి రోజులతో పోలిస్తే నేడు రాజకీయ నాయకుల్లో అధికారుల్లో అవినీతి వంద రెట్లు పెరిగిందే కానీ కించిత్ కూడా ఎక్కడా తగ్గలేదు. అమాంతం పెరిగిన అవినీతి ప్రపంచంపై సేనాపతి ఎలాంటి పోరాటం సాగించాడన్నది పెద్ద తెరపైనే చూడాలన్న ఉత్కంఠ భారతీయుడు అభిమానుల్లో […]