రాజకీయ ఎంట్రీపై యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్ పోటీ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో విశాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే నామినేషన్ వేసిన తర్వాత అనూహ్యంగా అతడికి షాక్ తగిలింది. ఆ సమయంలోనే విశాల్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. విశాల్ సొంత పార్టీ పెట్టడం ఖాయం అనుకుంటూ ఉండగా అతడు సైలెంట్ అయ్యాడు. ఆ సమయంలో […]

Vishal to continue Puneeth Rajkumar’s charitable work

Tamil superstar Vishal has vowed to carry forward the charitable projects taken up by late Kannad actor Puneeth Rajkumar. Speaking at the pre-release event of his upcoming film Enemy, Vishal said he will continue to fund the philanthropic works orchestrated by Puneeth. As a part of this, Vishal will be providing quality education to 1800 […]

ప్యాన్ ఇండియా సినిమాతో రానున్న విశాల్

కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలను చేసే విశాల్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఎనిమి, సామాన్యుడు చిత్రాలతో బిజీగా ఉన్న విశాల్ ఈసారి ప్యాన్ ఇండియా సినిమాను మొదలుపెడుతున్నారు. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమాలు చెన్నైలోని ఒక సాయి బాబా గుడిలో జరిగాయి. ఏ. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఏకధాటిగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాడు విశాల్. ఈ […]

ఉప రాష్ట్రపతిని కలిసిన హీరో విశాల్‌

తమిళ యంగ్‌ హీరో విశాల్‌ తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్బంగా ఆయనతో పలు విషయాల గురించి మాట్లాడినట్లుగా విశాల్‌ తెలియజేశాడు. విశాల్ తమిళ నటుడు అయినా కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అనే విషయం తెల్సిందే. ఇక ఉప రాష్ట్ర పతి కూడా తెలుగు వ్యక్తి అనే విషయం అందరికి తెల్సిందే. అలా ఇద్దరి మద్య భేటీ జరిగిందా లేదా మరేదైనా ప్రత్యేక కారణం ఉందా అంటూ కొందరు […]