ఎట్టకేలకు ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు ఆ హిట్‌ మూవీ

2023, జులై 11న విడుదల అయిన ఓపెన్‌ హైమర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 950 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. కేవలం వంద మిలియన్ డాలర్ల బడ్జెట్‌ తో రూపొందిన క్రిస్టోఫర్ నోలన్‌ యొక్క ఓపెన్‌ హైమర్‌ సినిమా జే రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్ జీవితాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు చూస్తామా […]