రీరిలీజ్ తో బాక్సాఫీసును షేక్ చేస్తున్న టైటానిక్..!
టైటానిక్.. ఈ పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చే సీన్ పడవపై ప్రేమజంట నిలబడి ఉండడం. వెండితెరపై ఆవిష్కరించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం అంటే అందరికీ ఇష్టమే. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. చారిత్రక రొమాంటిక్ అంశాల కలయికతో జేమ్స్ కామెరూన్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ తో ఈ సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఐదు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 11వ తేదీన ప్రపంచ […]