‘లూసిఫర్’ కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. లూసిఫర్ సినిమా తర్వాత ఆయన నుండి ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న సినిమా రాలేదు. ఈ సమయంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ స్థాయి విజయం కోసం మళ్లీ అదే సినిమా యొక్క సీక్వెల్ […]