ఐఏఎస్ శ్రీలక్ష్మికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలు అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి పై అరెస్ట్‌ వారెంట్ జారీ అయ్యింది. గత కొన్నాళ్లుగా ఈమె జగన్ అక్రమాస్తుల కేసులో నింధితురాలుగా ఉన్న విషయం తెల్సిందే. ఆ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మళ్లీ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల వరుసగా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసు విచారణకు కోర్టుకు హాజరు అవ్వలేదు. కోర్టుకు హాజరు కాకుంటే ఎవరికి అయినా నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్‌ జారీ […]