లాంగ్ హెయిర్.. రెక్లెస్ యాటిట్యూడ్.. పుష్పరాజ్ 2.0 లుక్
లాంగ్ కర్లీ బ్రౌన్ హెయిర్.. గుబురు గడ్డం కోర మీసం.. బ్లాక్ అండ్ వైట్ పూల చొక్కాయ్.. ఏంటీ రెక్లెస్ రెబలియన్ లుక్ పుష్పరాజ్ అన్నా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్!! ఇదీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టగానే కనిపించిన సన్నివేశం. పుష్పరాజ్ ని వెంటాడి వేటాడారు ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఒకే ఒక్క పాన్ ఇండియా హిట్టుతో అల్లు రేంజ్ అమాంతం మారిపోయింది. సౌత్ టు నార్త్ […]