ఐకాన్ స్టార్ ఊరికే అవ్వలేదు ఈ ఒక్క ఉదాహరణ చాలు

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇంట్రో సాంగ్ కోసం బన్నీ అక్కడ కష్టపడుతున్నాడు. అలా గత కొన్ని రోజులుగా బన్నీ వైజాగ్ లోనే ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానుల కోరిక మేరకు ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మీట్ కు వచ్చి తన ఫ్యాన్స్ కు కనువిందు చేశారు […]