పెళ్లి గురించి ఇలియానా అప్పుడే హింట్ ఇచ్చిందా?

గోవా బ్యూటీ ఇలియానా గత కొంత కాలంగా తన అభిమానులతో పాటు అందరిని కూడా సస్పెన్స్ లో ఉంచింది. తాను గర్బంతో ఉన్న విషయాన్ని ప్రకటించింది కానీ.. తాను పెళ్లి చేసుకున్నాను లేదా తాను రిలేషన్ లో ఉన్నాను అనే విషయాన్ని వెళ్లడించలేదు. సరే గర్భం దాల్చింది కనుక రిలేషన్‌ లో ఉండి ఉంటుందని అనుకున్నా.. గత కొన్ని నెలలుగా ఇలియానా గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇలియానా సోషల్‌ మీడియాలో తన బేబీ […]