ఇళయరాజా బయోపిక్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ!
ఇళయరాజా.. ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఆయన పాట వింటే చాలు.. మ్యూజిక్ తో ప్రేమలో పడిపోతాం. దాదాపుగా ప్రతీ సంగీతాభిమాని ఇళయరాజాకు ఫ్యానే. 1970లో సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టిన మ్యాస్ట్రో ఇళయరాజా.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల చిత్రాలకు మ్యూజిక్ అందించారు. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఇప్పటి వరకు 1400 వందలకు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డు క్రియేట్ […]