ఇంట్రెస్టింగ్ ‘ఇండియా లాక్ డౌన్’ టీజర్

2020 సంవత్సరం ఆరంభంలో ఇండియా లో కరోనా కల్లోలం మొదలు అయ్యింది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయబ్రాంతులకు గురి అయిన సమయంలో ఇండియాలో కూడా అనూహ్యంగా ముందస్తు ప్రకటన లేకుండా కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెల్సిందే. ఇండియన్ చరిత్రలో లాక్ డౌన్ అత్యంత దారుణమైన సంఘటనగా నిలిచి పోతుంది. లక్షలాది మంది వలస కార్మికులు.. రోజూ వారి కూలీలు బిక్కు బిక్కు […]