100 కోట్ల పారితోషికం క్లబ్ లో భారతీయ హీరోలు
బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను తేవడం అంటే ఒకప్పుడు అసాధారణ ఫీట్. గజిని చిత్రంతో అమీర్ ఖాన్ తొలిసారి బాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వందల కోట్ల వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. భారతీయ సినీపరిశ్రమలో 1000 కోట్ల క్లబ్ ఇప్పటికే సాధ్యమైంది. బాలీవుడ్ లో ఖాన్ ల తర్వాత అక్షయ్ కుమర్- అజయ్ దేవగన్- హృతిక్ రోషన్ – రణబీర్ కపూర్- రణవీర్ సింగ్ లాంటి హీరోలు వంద కోట్లు అంతకుమించి […]