కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి..

భారత స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు కన్నీరు మిగిల్చింది. ఆరంభంలో ఈరోజు నష్టాలతో మొదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింత క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశఈయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈక్రమంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. బెంచ్ మార్క్ సూచీలు సైతం కిందామీదపడ్డాయి. ఉదయం పతనానికి హెచ్.డీ.ఎఫ్.సీ రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంట్రాడే ట్రేడ్ లో బెంచ్ మార్క్ లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి.. పెట్టుబడిదారులకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర […]