లోకేష్- శ్రుతి రొమాంటిక్ కాంబో.. కమల్ రియాక్షన్ చూశారా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను హీరోగా విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే అది సినిమా కాదు.. మ్యూజిక్ ఆల్బమ్. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సాంగ్ ను ఇటీవల ఇనిమెల్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో లోకేష్ సరసన కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటించింది. అయితే శ్రుతి […]