‘జబర్దస్త్’ లో నారా లోకేష్ తియ్యగుంది పంచ్ తో రోజా నవ్వులు

తెలుగు బుల్లి తెరపై సంచలన కామెడీ షాగా నిలిచిన జబర్దస్త్ ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు సినీ ప్రముఖులు మరి కొన్ని సార్లు రాజకీయ ప్రముఖులు ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసేందుకు కమెడియన్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు వివాదాస్పదం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా నారా లోకేష్ ను ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ లో చేసిన కామెడీ తో రోజా తెగ నవ్వేసింది. నారా లోకేష్ కొన్నాళ్ల క్రితం […]

న్యూఇయర్ కు కావాల్సిన మసాలా నూరుతున్న ఢీ, జబర్దస్త్

ఏవైనా పండగలు వచ్చాయంటే ఇక బుల్లితెరపై సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి, ఉగాదికి, దసరాకి మనం బుల్లితెరపై స్పెషల్ కార్యక్రమాలతో ఎంజాయ్ చేసాం. అందులోనూ ఈటివిలో వచ్చే స్పెషల్ కార్యక్రమాలు మంచి ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 వస్తోంది కాబట్టి మరో స్పెషల్ ప్రోగ్రాంతో మన ముందుకు వస్తోంది ఈటీవి. అయితే ఈసారి ఈ ప్రోగ్రామ్ ను భిన్నంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఢీ […]

జబర్దస్త్‌లో మొదలైన మరో లవ్‌ స్టోరీ

తెలుగు బుల్లి తెర సుపరిచితం అయిన జబర్దస్త్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే వారు సుధీర్‌ రష్మి అనడంలో సందేహం లేదు. ఇద్దరి మద్య ఏం లేదు అంటూ చెబుతూ ఉన్నా కూడా మళ్లీ మళ్లీ వారిద్దరు చేసే స్కిట్‌ లు ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్‌ ల వల్ల ఇద్దరి మద్య వ్యవహారం ఉందని.. ఒక వేళ లేకున్నా కూడా ఇద్దరికి మంచి జోడీ ఇద్దరు కలిసి పోతే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మల్లెమాల […]