200 కోట్ల స్కామ్: ముక్కోణ ప్రేమ కథలో ఎన్ని మలుపులు?

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగి తన పరువు తీశారంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కెనడా పౌరురాలు అయిన నోరా ఫతేహి తన ఫిర్యాదులో 15 మీడియా సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. న్యాయ శిక్షణ నిమిత్తం న్యాయమూర్తి సెలవులో ఉన్నందున గత శనివారం విచారణకు రావాల్సిన ఈ అంశం […]