అవతార్ దర్శకుడు కామెరూన్ మరో సంచలనం
టైటానిక్, టెర్మినేటర్ 2, అవతార్, అవతార్ 2 లాంటి సంచలన చిత్రాలను తెరకెక్కించారు జేమ్స్ కామెరూన్. తదుపరి అవతార్ సిరీస్ లో వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అవతార్ 3 చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఇంతలోనే ఇప్పుడు కామెరూన్ నుంచి వచ్చిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈసారి అతడు జపాన్ పై అణుబాంబ్ దాడి పర్యవసానాలపై సినిమా తీస్తూ వార్తల్లోకొచ్చారు. జేమ్స్ కామెరాన్ త్వరలో మార్కెట్లోకి రానున్న `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా` పుస్తకం హక్కులను […]
అంచనాలకు మించి లైవ్ యాక్షన్ తో ‘అవతార్-3’
విజువల్ వండర్ ‘అవతార్’ గురించి చెప్పడం మాటల్లో సాధ్యంకానిది. ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ ఓ సంచలనం. కామోరూన్ సృష్టించిన ఓ గొప్ప అద్భుతమది. మొదటి భాగాన్ని పండోరా గ్రహంపై సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అటుపై ‘అవతార్ -ది వే ఆఫ్ వాటర్’ తో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. ‘అవతార్-2’ అన్నది కేవలం సముద్ర గర్భంలో ఓ చిన్న భాగం మాత్రమే. సిసలైన ట్రీట్ మూడవ భాగంలో ఉండబోతుంది. రెండవ భాగం ప్రపంచ వ్యాప్తంగా […]