SS రాజమౌళి RRR పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు
గత రాత్రి జరిగిన 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. యాంకర్ RRR గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కామెరూన్ ఈ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆర్.ఆర్.ఆర్ ని కళ్లు చెదిరేలా తీసారు. నేను ఆ సమయంలో రాజమౌళితో ఎంతో నిజాయితీగా మాట్లాడాను. ఈ చిత్రం అద్భుతమైనదని నేను అనుకున్నాను. భారతీయ సినిమా ప్రపంచ […]