మ‌హేష్ కోసం టైటానిక్ నే దించుతున్నారా?

ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం ఏకంగా టైటానిక్ నే దించుతున్నారా? ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అన‌డానికి మ‌రో సాక్ష్యం అనొచ్చా? అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌మౌళి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడా? ఏకంగా నేష‌న‌ల్ మీడియా తోనే మీట్ నే ఏర్పాటు చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయుడిగా రాజ‌మౌళి సినిమా కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. […]