ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. ఏడాది పాటు మాట్లాడుకోలేదు

సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత న్యాచురల్ గా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిలిగి పోతారు అనడంలో సందేహం లేదు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాలో ఆమె సన్నిహితులు చర్చించుకోవడం తో వైరల్ అవుతున్నాయి. పలువురు అప్పటి విషయాలను నెమరు వేసుకోవడం జరుగుతుంది. […]