కార్తిని అలా ఫిక్సైన తెలుగు ఆడియన్స్..!
తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చిన జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాని, కార్తీ ఫ్యాన్స్ హంగామాతో జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇక్కడకు రావడం […]