జపాన్ మంత్రి.. తారక్ గురించి ఏమన్నారంటే..

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి లో అందరికీ రీచ్ అయిందని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రం తో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు. నెట్ ఫిక్స్ ద్వారా ఈ సినిమా ని ఇతర దేశాల వారు కూడా వీక్షించారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ మీడియా లో చూశారు. ఇక ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన నాటు నాటు పాటకి […]